అరంభ్ అనేది హిందీ పదం ‘‘ప్రారంభించడానికి’’ అనే అర్ధాన్ని కలిగి ఉంది. డెల్ కొరకు కూడా, ఆరంభ్ అనేది మార్పు దిశగా తొలి అడుగు. ఆరంభ్ ద్వారా, డెల్ విద్యార్థులు, టీచర్లు మరియు తల్లిదండ్రులకు చదువు కొరకు పిసి యొక్క ప్రయోజనాలు వంటి ఎన్నో విషయాలను తెలియజేయడానికి ఉద్దేశించబడింది మరింత చదవండి. ...
మరింత చదవండి