విద్యార్థి యొక్క విద్యాపరమైన విజయాలకు అవసరమైన 360o విధానానికి సాంకేతికత ఈ విధంగా వీలు కల్పిస్తుందివిద్యార్థుల అభ్యాసానికి ప్రాప్యత ఉండే విధంగా, అన్ని మార్గాలు మరియు టచ్ పాయింట్లు 3600 విధానములో ఉంటాయి. ప్రయోగశాలల నుండి వారు కంటెంట్ ప్రాప్తి పొందే మాధ్యమం నుండి పీర్-టు-పీర్ అభ్యాసం వరకు 3600 లెర్నింగ్, సంపూర్ణ అభివృద్ధికి వీలు కల్పిస్తుంది.

 

విద్యార్థుల అభ్యాసానికి ప్రాప్యత ఉండే విధంగా, అన్ని మార్గాలు మరియు టచ్ పాయింట్లు 3600 విధానములో ఉంటాయి. ప్రయోగశాలల నుండి వారు కంటెంట్ ప్రాప్తి పొందే మాధ్యమం నుండి పీర్-టు-పీర్ అభ్యాసం వరకు 3600 లెర్నింగ్, సంపూర్ణ అభివృద్ధికి వీలు కల్పిస్తుంది.

నేడు, అభ్యాసం దిశగా సంపూర్ణమైన చక్కని విధానాన్ని సాంకేతికత ముందుకు నడిపిస్తున్నది. ఇది ఈ-పుస్తకాలు, పి డి ఎఫ్ లు, ఆడియో/విజువల్ లెర్నింగ్, అతిధి లెక్చర్ లు, గ్లోబల్ తరగతులు, ఎండ్-టు-ఎండ్ లెర్నింగ్, రియల్ టైమ్ ఫీడ్ బ్యాక్ & సందేహాల పరిష్కారం వంటి ఇంటరాక్టివ్ మరియు ఎంగేజింగ్ లెర్నింగ్ పద్ధతులను తరగతి గదులకు తీసుకువచ్చింది.

దీని వలన ఎన్నో లాభాలు ఉన్నాయి:

 

  • వ్యక్తిగతీకరించబడిన అభ్యాసం

సంప్రదాయ పద్ధతికి భిన్నంగా, విద్యార్థులు అభ్యాసం చేయడానికి బహుళ మార్గాలను డిజిటల్ లెర్నింగ్ అందిస్తుంది

 

  • మెరుగైన నిలుపుదల

వారికి సౌకర్యంగా ఉండే ఆడియో, వీడియో, లేదా టెక్స్ట్ ఫార్మాట్ లో విద్యార్థులు నేర్చుకుంటున్నప్పుడు, వారు నేర్చుకున్న దానిని ఎక్కువ రోజులు నిలుపుకునే అవకాశం ఉంది.

 

  • క్రియాశీలంగా పాల్గొనడం

అభ్యాసానికి ఎంగేజింగ్ ప్రెజెంటేషన్లు వంటి సరదా మార్గాలను ఉపయోగించడం ద్వారా, తరగతిలో క్రియాశీలకంగా పాల్గొనే వాతావరణాన్ని ఉపాధ్యాయులు కల్పించవచ్చు.

 

  • సహకార మరియు పీర్-టు-పీర్ లెర్నింగ్

ఆన్ లైన్ తరగతులు, అసైన్మెంట్లు, మరియు రియల్-టైమ్ అప్డేట్స్ ద్వారా, విద్యార్థులు సమాచారాన్ని పంచుకోవచ్చు ఒకరి నుండి ఒకరు నేర్చుకొని వృద్ధి చెందవచ్చు.

 

  • భవిష్యత్తు-కొరకు సిద్ధంగా ఉండేలా వారికి సహాయపడండి

భవిష్యత్తు పూర్తిగా డిజిటల్ మాయం. పి సి లెర్నింగ్ వంటి, రేపటి ఉపకరణాలను పిల్లలకు పరిచయం చేయడం ద్వారా, ఎంతో అవసరమైన నైపుణ్యాలను చిన్న వయసు నుంచే వారికి అందించవచ్చు.

 

డెల్ ఆరంభ్ వద్ద, సాంకేతికత యొక్క శక్తి గురించి తల్లిదండ్రులకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించి, డిజిటల్ ఇండియా కలను నిజం చేయటము మా లక్ష్యము. దేశవ్యాప్తంగా తరగతులకు పిసి-ఆధారిత లెర్నింగ్ ను తీసుకురావడం ద్వారా, సృజనాత్మకత, కీలక ఆలోచన, మరియు క్లిష్టమైన సమస్య-పరిష్కారాలను, రేపటి భవిష్యత్తు అయిన నేటి పిల్లలకు అలవరచటము మా ధ్యేయము.