21వ శతాబ్దంలో పేరెంటింగ్

తల్లిదండ్రులుగా, సాంకేతికత పట్ల మన అందరికి విభిన్నమైన విధానాలు ఉంటాయి కానీ ప్రస్తుతం మన పిల్లలు డిజిటల్ మీడియాలో మునిగిపోయి ఉన్నారు అనే వాస్తవాన్ని మనము తప్పించుకోలేము. మన పిల్లల సాంకేతికను వినియోగించుకోవడాన్ని పర్యవేక్షించడము మరియు దానిపై అవగాహన మనకు చాలా ముఖ్యం. 

మీ సాంకేతికతను తెలుసుకోండి

సాంకేతికత సహాయంతో మన పిల్లలు చేరుకోగలిగిన సామర్ధ్యాన్ని గురించి తల్లిదండ్రులుగా మనకు అవగాహన ఉండాలి మరియు సాంకేతికత యొక్క ముప్పుల గురించి పిల్లలకు తెలియజెప్పాలి.

ఆన్ లైన్ పరస్పర సంభాషణ & నియంత్రణ

ఇంటర్నెట్ లో వారి పిల్లలు ఏమి చూస్తున్నారు మరియు  ఏమి వింటున్నారు, వారు ఎవరిని కలుస్తున్నారు, మరియు వారి గురించి ఏమి పంచుకుంటున్నారు అనే విషయం గురించి తల్లిదండ్రులకు అవగాహన ఉండాలి. 

ఆన్ లైన్ లో సృజనాత్మకత & శ్రద్ధ

విద్యార్థులు తమ గరిష్ట సామర్ధ్యానికి చేరుకునే వీలు కల్పించడానికి ఆన్ లైన్ విద్య ప్రపంచంలో వారిని నిమగ్నం చేసే ఎన్నో చిట్కాలు మరియు ఉపాయాలు ఉన్నాయి. 

21వ శతాబ్దంలో పేరెంటింగ్ అనే అంశం పై జరిగే మా డిజిటల్ నేటివ్స్ సెషన్ లో చేరండి ఇది సాంకేతిక యుగంలో పిల్లలను ఆరోగ్యంగా పెంచడానికి తల్లిదండ్రులకు సహాయపడే సాధనాలు మరియు పద్ధతులను కవర్ చేస్తుంది.

https://www.dellaarambh.com/webinars/