మీ విద్యార్ధులు అమితంగా ప్రేమించే 5 మైక్రోసాఫ్ట్ ఆఫీసు లెసన్ ప్లాన్‌లు

మైక్రోసాఫ్ట్ ఆఫీసు ఆఫీసు, ఇల్లు మరియు స్కూలులో సమాచారం, డేటా మరియు పటాలను నిర్వహించడానికి మరియు ప్రజంట్ చేయడానికి చాలా విస్త్రృతంగా ఉపయోగించే అత్యంత ఉపయోగకరమైన టూల్.  

 

 

వినోదాత్మకమైన అభ్యసన అనుభవంతో విద్యార్ధులకు సాయపడటం కొరకు ఇవిగో 4 మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లెసన్ ప్లాన్ లు.

 

1. మైక్రోసాఫ్ట్ వర్డ్ లెసన్ ప్లాన్ లు - వర్డ్ అనేది వ్యాసాలు, టెస్ట్ లు మరియు క్విజ్ లు సృష్టించడం కొరకు ప్రాథమికంగా ఉపయోగించేందుకు అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రోగ్రామ్. వర్డ్ లో ఉండే అత్యంత సరళమైన మరియు ఉపయోగకరమైన ఫీచర్లు సమాచారాన్ని తేలికగా చదవడానికి మరియు వివరించడానికి సాయపడతాయి. ఉదాహరణకు, ఇది ప్రతిదీ కూడా గ్రామర్ పరంగా సరిగ్గా ఉండే విధంగా గ్రామర్ దోషాలను హైలైట్ చేయడం మరియు దిద్దుబాట్లను సూచించడం ద్వారా ఇంగ్లిష్ వ్యాసం రాయడానికి సాయపడుతుంది.

 

2. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లెసన్ ప్లాన్ లు - ఎక్సెల్ ని ఉపయోగించి తేలికగా నావిగేట్ చేసేవిధంగా మనం డేటాను నిర్వహించవచ్చు, అదేవిధంగా ప్రాథమిక మరియు సంక్లిష్టమైన గణిత సమస్యలు సైతం చేయవచ్చు. ఇది డేటా విభాగాలను రంగుల ఛార్టులు మరియు డయాగ్రమ్ లుగా మారుస్తుంది మరియు ఇది అంచనాలను రూపొందించడానికి విశ్లేషిస్తుంది. ఉదాహరణకు, విద్యార్ధులు సరైన ఫార్ములా ఎంచుకోవడం ద్వారా తీసివేతలు వంటి గణిత సమస్యలు చేపట్టగలుగుతారు.

 

3. మైక్రోసాఫ్ట్ పవర్  పాయింట్ లెసన్ ప్లాన్ లు- ప్రొఫెషనల్ మరియు స్థిరమైన ఫార్మెట్ ని సృష్టించడం ద్వారా ప్రజంటేషన్ లను ఆర్గనైజ్ చేయడానికి రూపొందించడానికి పవర్ పాయింట్ సాయపడుతుంది. ఇది గొప్ప విజువల్ ప్రభావం కొరకు కంటెంట్ మరియు యానిమేషన్ ల కొరకు ఒక ఇలస్ట్రేటివ్ బ్యాక్ డ్రాప్ ని అందిస్తుంది. ఇది చరిత్ర, జాగ్రఫీ, సైన్స్ టెక్ట్స్ పుస్తకాల నుంచి చదవడానికి బదులుగా మరింత వినోదాత్మకంగా నేర్చుకుంటారుజ 

 

4. మైక్రోసాఫ్ట్ పబ్లిషర్ లెసన్ ప్లాన్ లు - విద్యార్ధులు సృజనాత్మకంగా, కళాత్మకంగా మరియు ఊహాత్మకంగా ఉండేలా చేయడానికి పబ్లిషన్ సాయపడుతుంది. దగువ పేర్కొన్న కారణాల కొరకు ఇది క్లాస్ రూమ్ లో ఎంతో సమర్ధవంతమైనది:

  • విద్యార్ధులు ప్రజంటేషన్ లు/ఓరల్ ఎగ్జామినేషన్ ల సమయంలో ఒక స్టోరీని రాయగలుగుతారు మరియు వివరించగలుగుతారు.
  • వారు ప్రాజెక్ట్ లు/అసైన్ మెంట్ ల కొరకు ఒక ఇంటరాక్టివ్ న్యూస్ లెటర్ ని సృష్టించవచ్చు.
  • ఆర్ట్స్ మరియు క్రాఫ్ట్స్ కొరకు పబ్లిషర్ డిజిటల్ క్యాటలాగ్ లు మరియు గ్రీటింగ్ కార్డులు తయారు చేయడానికి ఉపయోగించవచ్చు

 

టీచర్ గా, మీరు మైక్రోసాఫ్ట్ ఆఫీసు సర్టిఫికేషన్ కొరకు సిద్ధం అవ్వాలి. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రమాణాలకు పెంపొందించడానికి దోహదపడే తాజా టూల్స్ మరియు టెక్నాలజీ ఉండటం వల్ల ఈ సర్టిఫికేషన్ పై పాఠాలను మరింత సమర్థవంతంగా మరియు తేలికగా బోధించడానికి మీకు సాయపడుతుంది. ఈ నైపుణ్యాలు అభ్యసనతో మీ విద్యార్ధుల సంబంధాన్ని అప్ గ్రేడ్ చేసుకోవడానికి  మరియు పరివర్తన చెందించడానికి కూడా సాయపడతాయి.