వేసవి సెలవుల్లో మీ పిసిని వినోదాత్మకంగా మార్చేందుకు నాలుగు మార్గాలు

పరీక్షలు ముగిసాయి మరియు సంవత్సరం అంతటా చదివిన తరువాత పిల్లలు వినోదం మూడ్‌లోనికి వెళతారు. అవి ఎక్కువ కాలం ఉండటం మరియు విసుగుగా ఉండే స్కూలు రొటీన్ నుంచి వారికి ఉపశమనం లభించడం వల్ల పిల్లలు తమ వేసవి సెలవలను ఎక్కువగా ఇష్టపడతారు.  తల్లిదండ్రులుగా,వారికి కేవలం వారి ఉపరికరాలకే విడిచిపెట్టకుండా, వారు అభ్యసనలో నిమగ్నం అయ్యేందుకు దోహదపడే కార్యక్రమాల్లో వారు నిమగ్నం అయ్యేలా చూడటం అనేది ముఖ్యం.

సిద్ధాంతపరమైన పాఠాలను రోజువారీ జీవితంలోనికి తీసుకోవడానికి హాలీడే కార్యక్రమాలు ఒక గొప్ప మార్గం. ప్రయోగాలు చేయడానికి మరియు వారు నేర్చుకున్న విషయాన్ని సృజనాత్మకంగా పరీక్షించుకోవడానికి ఇవి సరైన అవకాశాన్ని కలిగిస్తాయి.

ఈ నాలుగు సమ్మర్ యాక్టివిటీలతో, మీ చిన్నపనిల్లలు, టెక్నాలజీని ఉపయోగించడంలో గొప్ప సమయాన్ని పొందుతారు, అన్నింటిని మించి కొత్త అభ్యసన నైపుణ్యాలను పొందడం మరియు పరిమితులు లేని అవకాశాల కొత్త ప్రపంచంలోనికి ప్రవేశిస్తారు.

1. ఒక వీడియో సృష్టించడం

వీడియో కంటెంట్ సృష్టించి, పిసిపై దానితో వీడియోలను సృష్టించడం గురించి పిల్లలకు బోధించండి. దీని వల్ల పిల్లలు టెక్నాలజీ యొక్క ప్రాథమికాంశాలను తెలుసుకోవడమే కాకుండా, కథలు చెప్పడం మరియు కీలకమైన కమ్యూనికేషన్ విధానంగా వీడియోని ఉపయోగించేందుకు వారికి అవకాశం కల్పిస్తుంది.

2. స్వల్ప ఆన్‌లైన్ కోర్సులు

మీకు బాగా ఆసక్తి ఉండే అంశాల్లో స్వల్ప ఆన్‌లైన్ కోర్సుల కొరకు సైన్ అప్ చేయండి. ఇది ఇంటి వద్ద వారు బిజీగాను మరియు నిమగ్నతతో ఉండటానికి మరియు తమ ఆసక్తులను తదుపరి అభివృద్ధి చేసుకోవడానికి దోహదపడుతుంది. ఇది స్కూలు సబ్జెక్ట్ మాత్రమే కాదు, వారికి నచ్చిన అంశంలో దీనిని ప్రాక్టీస్ చేయవచ్చు.

3. ఆన్‌లైన్ స్క్రాప్‌బుక్

ఇది ఒక గొప్ప ప్రాజెక్ట్, పిల్లలు తమ రోజుల్ని నిమగ్నం చేయడానికి ఇది ఒక గొప్ప మార్గం. స్క్రాప్‌బుకింగ్, క్రాన్సింగ్ యొక్క కళను బోధిస్తుంది మరియు మూమెంట్‌లను రికార్డ్ చేయడంతోపాటుగా నాలెడ్జ్‌ని సంభావ్య రీతుల్లో ప్రజంట్ చేయడానికి కూడా దోహదపడుతుంది. కాగితంపై గందరగోళంగా చేయడానికి బదులుగా, వారు పిసిని ఉపయోగించి, జీవితకాలం గుర్తుంచుకునేలా చేసుకోవచ్చు.

4. ఆన్‌లైన్ గేమింగ్

సెలవుల్లో పిల్లలు ఆన్‌లైన్ గేమింగ్ కార్యకలాపాల్లో నిమగ్నం కావాలని అనుకుంటారు. అయితే లెగో, ఫ్లైట్ సిమ్యులేటర్ మరియు ఇంకా ఎన్నో గేమ్‌లు మీ బిడ్డ మైండ్‌ని ట్రైన్ చేయడానికి మరియు వారు మరింత సృజనాత్మకంగా ఆలోచించడానికి దోహదపడతాయి.

పిసి మీ బిడ్డ వినోదం మరియు అభ్యసన రెండింటిని ఉద్దీపనం చెందిస్తాయి మరియు సెలవుల్లో ఇది మీ బిడ్డకు సరైన భాగస్వామి. మీ బిడ్డ కొరకు పిసిలో పెట్టుబడి పెట్టండి మరియు ఈ వేసవిలో పైన పేర్కొన్న కార్యకలాపాలను అన్వేషించేందుకు ఆస్కారం కల్పించండి. అన్నింటిని మంచి వేసవిసెలవులు వినోదానికి నెలవు.