మీ సెలవుల్లో విద్యా కోర్సులు

 

 

ఆనందాల కొరకు సెలవులు, అయితే నేర్చుకునేటప్పుడు ఆనందాలు పొందలేం అని ఎవరు చెప్పారు? ఈ లెర్నింగ్‌కు ప్రజాదరణ పొందటంతో ఇప్పుడు ఆర్ట్, కల్చర్, ఇంకా కోడింగ్ సైన్స్ వరకు అనేక ఆన్లైన్ కోర్సులు వచ్చాయి. కేవలం ఒక బటన్ టచ్ చేయడం ద్వారా ఇప్పుడు మీరు మా నాలెడ్జ్‌ని మెరుగుపరచుకోవడంతోపాటుగా కొత్త నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవచ్చు.

1. ఖాన్ అకాడమీ ద్వారా ఫిజిక్స్

టెక్నాలజీ చాలా వేగంగా అభివృద్ధి చేయడంతో, దీనిని ఒక ప్రాథమిక హక్కుగా పొందే అంత ప్రాముఖ్యతను సంతకరించుకుంది. వస్తువులు ఎలా పనిచేస్తాయి అని తెలుసుకోవడానికి ఫిజిక్స్ అవగాహన ఎంతో అవసరం. ఖాన్ అకాడమీ రూపొందించిన క్విజ్లు మరియు అసెస్మెంట్తో కూడిన షార్ట్ కోర్సులు మోషన్, సౌండ్ మరియు లైట్ వంటి ఛాప్టర్లకు సంబంధించిన కీలక భావనలను ఎంతో సరళంగా అందిస్తాయి.

లింక్: https://www.khanacademy.org/

2. ఈడిఎక్స్ అందించే వర్చువల్ రియాలిటీ ఏవిధంగా పనిచేస్తుంది.

వర్చువల్ రియాలిటీ(విఆర్) అనేది ప్రపంచంలో కుదిపేస్తున్న ఒక తాజా టెక్నాలజీ - ఇది మనం మన ప్రపంచంతో ఇంటరాక్ట్ అయ్యే తీరును మారుస్తుంది. దీని గురించి మనకు ఎంత తెలుసు? దీని వెనక ఉండే హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్వేర్ ఏమిటి? ఈ కోర్సులో, మీరు వర్చువల్ రియాలిటీ యొక్క ఫౌండేషన్ మరియు వెబ్విఆర్ ఉపయోగించి ఇది ఏవిధంగా అమలు చేయబడుతుంది అనే విషయాన్ని నేర్చుకోగలుగుతారు.

లింక్: https://www.edx.org/course/how-virtual-reality-works

3. ఫోటోగ్రాఫీ బేసిక్స్ మరియు దానిని మించి కౌసెరా ద్వారా స్మార్ట్‌ఫోన్ నుంచి డిఎస్ఎల్ఆర్ స్పెషలైజేషన్

మీ చుట్టూ ఉండే ప్రతిదానికి ఫోటోలు తీయడానికి మీరు ఇష్టపడతారా? ఎక్స్‌ప్లోజర్, కంపోజిషన్, లైటింగ్ వంటి ఫోటోగ్రఫీ భావనల గురించి లోతుగా అన్వేషించడానికి మరియు ఈ కోర్సేులో నిపుణుల నుంచి మరింత లోతైన విషయాలను తెలుసుకోవడానికి సెలవులు ఎంతో సరైనవి.

లింక్: https://www.coursera.org/specializations/photography-basics

4. ఎక్సెల్ క్విక్ స్టార్ట్ ట్యూటోరియల్: ఉడెమీ ద్వారా బేసిక్స్ నేర్చుకోవడానికి 36 నిమిషాల కోర్సు

స్కూలు ప్రాజెక్ట్‌ల కొరకు డేటాను విశ్లేషించడంలో ఎక్సెల్‌పై నెంబర్ క్రంచింగ్ అనేది మొదటి దశ. సార్టింగ్, ఫిల్టరింగ్, పివోట్ టేబుల్స్, విలుక్అప్ మరియు ఇంకా ఎన్నో- ఎక్సెల్లో మీరు నిపుణులు కావడానికి అవసరమైన అన్ని విషయాలు ఈ కోర్సులో ఉంటాయి.

లింక్: https://www.udemy.com/excel_quickstart/

ఆన్లైన్లో అసంఖ్యాకంగా లభించే అనేక కోర్సుల్లో ఇవి నాలుగు, తద్వారా స్కూలులో సైతం మీరు మీ అభ్యసన విడిచిపెట్టకుండా ముందుకు సాగేందుకు దోహదపడుతుంది. అదేవిధం, మీకు ఆనందానికి కలిగించే ఉత్పాదకమైన ఆఫ్టర్ స్కూల్ క్లబ్‌ల్లో కూడా మీరు చేరవచ్చు.