బట్టీ పట్టకుండాచదవడం కొరకు మీకు ఐదు మార్గాలు

 

బట్టీ పట్టడంలో మీరు ముఖ్యమైన ఫార్ములాలు మరియు సంక్లిష్టమైన పేర్లను గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది, అయితే ఖచ్చితంగా ఇది అభ్యసనకు సంబంధించిన మార్గం కాదు. అధ్యయన ప్రక్రియను మరింత వినోదాత్మకంగాను మరియు దీర్ఘకాలిక ప్రాతిపదికన మీకు లాభదాయకంగా ఉండేందుకు, కంప్యూటర్ సాయంతో విషయాలను అనుసంధానించడం అనేది మంచిది.

బట్టీ పట్టకుండాచదవడం కొరకు మీకు ఐదు మార్గాలు:

1. మీ స్వంత ‘‘పాఠ్యపుస్తకాలు’’ రాయండి

మీరు డయాగ్రమ్లు, మైండ్ మ్యాప్లు, ప్రజంటేషన్ హ్యాండ్ అవుట్లు ఉపయోగించి మీరు నేర్చుకున్న విషయాలను రాయండి - ప్రాథమికంగా, ఏ అధ్యయన మెటీరియల్ అయినాసరే మీకు సరళీకృతం చేయబడినట్లుగా అనిపిస్తుంది. వీటి ద్వారా లభించే అత్యంత పెద్ద ప్రయోజనం, చదివే సమయంలో మీరు పూర్తిగా అలర్ట్గా ఉంటారు మరియు మీ స్టడీ మెటీరియల్ అంతా కూడా ఒకే ప్రదేశంలో ఉంటుంది.

2. మీరు విజయం సాధించేంత వరకు- ప్రయత్నించడం, నేర్చుకోవడం, ఫెయిల్ కావడం మరియు పునరావృతం చేయడం

దీనికి కాస్తంత ఎక్కువ సమయం పడుతుంది,అయితే ఇది చాలా ఉపయోగకరమైనది. మార్కర్స్పేస్ ప్రాజెక్ట్ సమయంలో ఒక సైంటిఫిక్ థియరీని టెస్ట్ చేయడం లేదా మీ మమూడో భాషలో ఎవరితోనైనా పూర్తిస్థాయిలో సంభాషించడం- మీరు పూర్తిగా విజయం సాధించేంత వరకు కొనసాగిస్తూ ఉండాలి.

3. డైలాగ్ రూపంలో అభ్యసన

డైలాగ్ రూప అభ్యసనలో టాపిక్కు సంబంధించిన భావనలను మరింత మెరుగ్గా అర్ధం చేసుకోవడానికి మరియు చర్చించడానికి డైలాగ్లపై ప్రధానంగా దృష్టి నిలపబడుతుంది. దీనిని చేయడానికి, మీక్లాస్మేట్ల గ్రూపును సమావేశపరిచి, సమాధానాలు కలిసి చదువుకోవాలి మరియు ప్రతి ఒక్కరికి తెలిసిన ముఖ్యమైన సిద్ధాంతాలు మరియు భావనల గురించి తెలుసుకోవాలి.

4. మీరు ఇప్పుడే నేర్చుకున్న సమాచారాన్ని ఉపయోగించే మీరే స్వయంగా క్విజ్లు తయారు చేయడం

మంచి మార్కులు సాధించడానికి పాత పేపర్లను ప్రాక్టీస్ చేయడం అనేది ప్రయత్నించిన మరియు పరీక్షించిన విధానం. మీరు తదుపరి Quizletపై ప్రశ్నలు సృష్టించడం మరియు మీరు ఎంత మేరకు మెరుగ్గా ఉన్నారని మీ అంతట మీరే వాటిని మార్క్ చేసుకొని చూసుకోవడం ద్వారా పరీక్షకు ముందు అవసరమైన ఆత్మవిశ్వాసం మీకు లభిస్తుంది.

5. కాపాడటానికి ఫ్లాష్ కార్డులు

పరీక్షలకు కొన్ని రోజుల ముందు, మీ స్వంత ఫ్లాష్ కార్డులను Cram పై సృష్టించండి మరియు మీ అధ్యయన మెటీరియల్ మీ వేలికొనలపై ఉండటం కొరకు ప్రతిరోజూ వీటిని గమనించండి. మీ నోట్స్ ప్రతిరోజూ గమనించడం ద్వారా, పరీక్షలకు ముందు ఒకటి లేదా రెండు రివిజన్ల్లోనే మీరు ప్రతిదీ గుర్తుంచుకునే అవకాశం ఉంది.

ఈ అధ్యయన విధానాల ద్వారా అత్యధిక ఫలితాన్ని పొందడానికి, మీ టైమ్టేబుల్లో పరిశోధనను జోడించండి. కంప్యూటర్పై. రీసెర్చ్ అంత వేగవంతం కాదు యాక్సెస్ చేసుకోండి, అయితే మీరు చదివిన దానిని సేవ్ చేయడానికి మరియు దానిని మీ నోట్స్కు జోడించడానికి, అలానే రివిజన్ కొరకు సమర్ధవంతంగా ఉపయోగపడుతుంది!