భవిష్యత్తులో ఉనికిలో ఉండే నాలుగు వృత్తులు

 

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు బిజినెస్ అనేవి పరస్సరాధారితంగా మారాయి ఒకదాని గురించి మాట్లాడకుండా, రెండోదాని గురించి అర్థవంతంగా మాట్లాడటం అనే దాని గురించి నేను భావించడం లేదు- బిల్ గేట్స్.

స్కూళ్లలో నేడు 65శాతం మంది పిల్లలు వారు ఇంతకు ముందు ఎన్నడూ వినని పూర్తిగా కొత్తగా ఉండే ఒక ఉద్యోగంలో కుదురుకుంటున్నారు. [1] ఈ ఉద్యోగాలు ఏమిటో మీకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయా?

3డి డిజైన్ స్పెషలిస్టు

3డి డిజైన్ స్పెషలిస్టు అనేది ఒక వ్యక్తిగతంగా మంచిగా 3డి టూల్స్ అర్థం చేసుకునేందుకు మరియు దానిని డిజైన్ అప్లికేషన్‌ల్లో అనువర్తించడానికి దోహదపడుతుంది.  ఈ వృత్తిలో డిజైన్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ మరియు ఇండస్ట్రీ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ల నైపుణ్యతఅవసరం అవుతుంది. ఫర్నిచర్ నుంచి ప్రోస్తటిక్స్ వరకు బీస్పోక్ ప్రొడక్ట్‌లను సృష్టించడానికి డిజైనర్‌లకు అధిక డిమాండ్ ఉంటుంది, ఇది వారికి ఈ వృత్లో అనేక అవకాశాలను అందిపుచ్చుకోవడానికి దోహదపడుతుంది.

వర్,వల్ రియాల్టీ అనుభవం కలిగిన డిజైనర్

వర్చువల్ రియాలిటీ అనేది కంప్యూటర్ జనరేటెడ్ ఎన్విరాన్‌మంట్, ఇది ప్రత్యేక హెడ్‌ సెట్‌తో విభిన్న రియాల్టీని అనుభూతి చెందేందుకు దోహదపడుతుంది. డిజైన్ వర్చువల్ అనుభవాన్ని బయట ప్రపంచం వలే నిజమైనదిగా అమలు చేయడం కొరకు డిజైనర్‌లు పరిశోధిస్తారు, ఒక వ్యూహాన్ని మరియు డిజైన్‌ని రూపొందిస్తారు. వినియోగదారుల ప్రవర్తనగురించి లోతైన అవగాహన మరియు సృజనాత్మక ఉన్నవ్యక్తులకు ఈ రోల్ కొరకు డిమాండ్ ఎక్కువగా ఉంది, దీనితోపాటుగా సాంకేతిక నైపుణ్యాలు కూడా అవసరం అవుతాయి. విఆర్ అనేది వర్చువల్ ట్రైనింగ్ కాన్ఫరెన్స్‌లు, టీమ్ మీటింగ్‌లు, రిమోట్ ప్రాంతాల్లో సెలవులు, ఫాంటరీ రన్నింగ్ ఇలా చాలా విషయాలను నేర్చుకోవచ్చు. [2]

డిజిటల్ కరెన్సీ ఎడ్వైజర్‌లు

డిజిటల్ కరెన్సీలు అయిన బిట్‌కాయిన్‌లుచాలా విరివిగా నిపుణుల ద్వారాతమ పెట్టుబడులును మరియు డిమాండ్‌లను నిర్వహించడానికి ఉపయోగిస్తున్నారు. [3] ఒక డిజిటల్ కరెన్సీ ఎడ్వైజర్ ఈ కొత్త ఫైనాన్షియల్ ఎకో సిస్టమ్‌ల్లో తమ సంపదను ఏవిధంగా నిర్వహించాలనే దానిపై గురించి సలహా ఇస్తారు. ఎడ్వైజర్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, అకౌంటింగ్, కంప్యూటర్ సెక్యూరిటీ మరియు ఆపరేటింగ్ సిస్టమ్‌లను స్వీకరిస్తాడు.

మానవ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ స్పెషలిస్టు

మానవ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ స్పెషలిస్టు, టెక్నాలజీ యొక్క రోజువారీ వినియోగం దిశగా ఒక సంపూర్ణ భావనను కలిగి ఉంటాడు. టెక్నాలజీ అనేది నేడు పనివద్దనైనా మరియు ఇంటి వద్ద నైనా రోజువారీ జీవితంలో భాగమైంది. అందువల్ల ఉత్పాదకతను పెంచడంకొరకు సాంకేతికత వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంత: వ్యక్తిగత నైపుణ్యాలు మరియు ఐటి ఎలానో తెలుచుకోవడం అనేవి ఉద్యోగానికి ఎంతోకీలమైనవి మరియు అందువల్ల అనేకరకాల పరికరాలను ఉపయోగించి అవసరమైనసమాచారాన్నిపొందగలుగుతారు.

ఇది ఈ అన్ని ప్రొఫెషన్‌లకు ఉమ్మడిగా ఉండే విషయం టెక్నాలజీ. నేటి పిల్లలు టెక్ సావీలుగా మరియు రేపటి ప్రయోజకులుగా మారేందుకు అవకాశం ఉంటుంది.జ హెడ్ స్టార్ట్ కొరకు సరైన పిసి ఎంచుకోండి http://www.dellaarambh.com/pick-right-school-pc/