విద్యార్థుల కొరకు అత్యుత్తమ ల్యాప్‌టాప్‌ని ఏవిధంగా ఎంచుకోవాలి

 

మీ బిడ్డ కొరకు ల్యాప్‌టాప్ ఎంచుకోవడం అనేది మీ కొరకు ల్యాప్‌ట్యాప్ ఎంచుకునే దానికంటే భిన్నమైనది. మీ బిడ్డ కొరకు సరైన ఎంపిక చేయడానికి ముందు మీరు విబిన్న ప్రమాణాలను పరీక్షించాల్సి ఉంటుంది. కొత్త కొనుగోలు నుంచి మీ బిడ్డ గరిష్టంగా పొందడం కొరకు మీరు ఎంత జాగ్రత్తగా వివేచనతో కూడిన నిర్ణయాన్ని తీసుకోవాలి.

విద్యార్థుల కొరకు అత్యుత్తమ ల్యాప్‌టాప్ ఎంచుకోవడానికి ఒక గైడ్.[1]

 

1. పని చేసే తీరును పరిగణనలోకి తీసుకోవడం

ఒక ల్యాప్‌టాప్ ఎంచుకోవడానికి ముందు పరిగణనలోకి తీసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన కారకం ఇది. అది ఎంత పెద్దది మరియు దానిని ఉపయోగించడం ద్వారా మీ బిడ్డ ఎంత సౌకర్యవంతంగా అనుభూతి చెందగలడు. సరైన నిర్ణయం తీసుకోవడానికి ముందు షార్ట్ లిస్ట్ చేసిన కొన్ని మోడల్స్‌ని మీ బిడ్డ ప్రయత్నిస్తే బాగుంటుంది. కొత్త వస్తువుతో మీ బిడ్డ సౌకర్యవంతంగా ఉండటం అనేది అత్యంత ప్రాధాన్యతాంశం.

 

2. స్పెసిఫికేషన్‌లు

ల్యాప్‌టాప్‌పై మీ బిడ్డ ద్వారా ఎటువంటి పని చేయాలని ఆశించబడుతుందో పరిగణనలోకి తీసుకోండి. గ్రాఫిక్స్ మరియు డిజైన్‌లు హెవీగా ఉంటాయా లేదా మిక్స్‌లో కొన్ని కస్టమ్ టూల్స్‌తో ప్రాథమికంగా వర్డ్ ప్రాసెసింగ్ ఉంటుందా మీ బిడ్డ స్కూలు ఉపయోగించాలని ఆశించే సాఫ్ట్‌వూర్ ప్రోగ్రామ్‌లపై గమనించండి మరియు దానికి అనుగుణంగా సరైన కాన్ఫిగరేషన్‌ని ఎంచుకోండి.

 

3. టచ్ స్క్రీన్ ఉండాలో లేదా నిర్ణయించుకోండి.

మీ బిడ్డ ల్యాప్‌టాప్‌ని వినియోగాన్ని అర్థం చేసుకోవడం అనేది మీకు టచ్ స్క్రీన్ అవసరం ఉన్నదా లేదా అని తెలుసుకోవడానికి మీకు సహాయపడుతుంది. ఖచ్చితంగా అవసరం లేనప్పటికీ, టచ్ స్క్రీన్ అనేక ప్రయోజనాలను అందిస్తుంది. చదువుతోపాటుగా కుటుంబం వినోదాన్ని అందించే పరికరం కొరకు చూస్తున్నట్లయితే ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

 

4. మన్నిక

దృఢంగా మరియు మన్నికైన ల్యాప్‌టాప్ ఎంచుకోండి, తద్వారా మీ బిడ్డ ఉపయోగించేటప్పుడు కిందపడ్డా లేదా ఒలికిపోయినా కూడా తట్టుకోగలుగుతుంది. వివిధ రకాల పరిస్థితులను తట్టుకొని నిలబడే విధంగా ఉండేలా డెల్ కొన్ని అత్యుత్తమ ల్యాప్‌టాప్‌లను అందిస్తోంది.

 

5. పోర్టబిలిటీ

ఒకవేళ మీ బిడ్డ తమ ల్యాప్‌టాప్‌లను స్కూల్లో ఉపయోగిస్తున్నట్లయితే, బ్యాటరీ జీవితకాలం అనేది కీలకంగా పరిగణించాల్సిన అంశం. పరికరం ఛార్జింగ్‌పై ఎక్కువ కాలం ఉండాలి, తద్వారా క్లాసు మధ్యలో లేదా ఒక ముఖ్యమైన అసైన్‌మెంట్ సమయంలో ఆగిపోకుండా ఉంటుంది. అదేవిధంగా మీ బిడ్డ కంప్యూటర్‌ని ఇంటి వద్ద ఉపయోగిస్తున్నట్లయితే, బ్యాటరీ జీవితకాలానికి బదులుగా అధిక జీవితకాలంపై దృష్టి కేంద్రీకరించడం అత్యుత్తమంగా ఉంటుంది.

 

ఒకవేళ మీరు మీ బిడ్డ కంప్యూటర్ కొరకు చూస్తూ ఉన్నట్లయితే, మరియు ఇంకా నిర్ణయించుకోనట్లయితే సరైన పిసి తెలుసుకోవడం కొరకు మా ప్రశ్నావళిని ఉపయోగించండి.[2]