టెక్ సావీ కిడ్‌గా ఎలా పెంచాలి.

“ఐటి+ఐటి=ఐటి

ఇండియన్ టాలెంట్ +ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ = ఇండియా టుమారో”

-నరేంద్ర మోడీ

 

నేటికాలంలో, సోషల్ మీడియాని మరింత క్షుణ్నమైన టెక్నాలజీగా మరియు మరింత తక్కువ వ్యక్తిగత ప్రవర్తనగా నిర్వచించవచ్చు.  చాలామంది పిల్లలు స్మార్ట్ గా, పరిశీలనాత్మకంగా మరియు టెక్నాలజీ యొక్క మార్గాలను స్వీకరించేవారిగా ఉంటారు. 

టెక్నాలజీని సమర్ధవంతంగా మరియు అత్యుత్తమ రీతిలో ఉపయోగించడం కొరకు, సంతులనమైన టెక్ సావీ పిల్లవాడిగా ఎలా పెంచాలనే దానికి సంబంధించి కొన్ని పాయింట్ లను మదిలో పెట్టుకోవాలి. 

  • టెక్నాలజీకి సంబంధించిన చర్చల్లో వారిని చేర్చడం ద్వారా- సాంకేతిక ప్రయోజనాల గురించి మీ బిడ్డకు చర్చలను బహిర్గతం చేయడం ద్వారా. కంప్యూటర్ ల దిశగా ఆరోగ్యవంతమైన ఫలితాలను ప్రోత్సహించడం, ఆన్ లైన్ లో వారు ఏమి చేస్తున్నారనేది అర్ధం చేసుకోవడం, మరియు మరిముఖ్యంగా వారి సోషల్ మీడియా ఉపయోగిస్తున్నప్పుడు.వారిలో ఒక బాధ్యతాయతమైన భావన పెంపొందించడం కొరకు దానికి సంబంధించిన లాభనష్టాలను వారికి తెలియజేయాలి.
  • విద్యారంగంలో టెక్నాలజీ ద్వారా పాల్గొనడం- భారతదేశంలో 5-24 వయ్సు కలిగిన వారి యొక్క అత్యధిక జనాభాని కలిగి ఉంది మరియు ఇది విద్యారంగంలో అవకాశాలను కల్పిస్తుంది (ibef.org- జులై 2019). విద్యార్ధులు వారి ఉన్నత విద్య నుంచి అత్యంత సాంకేతికంగా వృద్ధి చెందించబడ్డ అనుభవాలను ఆశిస్తారు. అత్యధికంగా ఉండే కంటెంట్, ఎడ్యుకేషన్ వీడియోలు, రియల్ టైమ్ ట్యుటోరియల్స్ తేలికగా లభ్యమవుతాయి, ఇది విద్యావ్యవస్థను పూర్తిగా ఒక కొత్త రూపంలోనికి మార్చవచ్చు. ఇంతకు ముందు ఒక సబ్జెక్ట్ కొరకు, విద్యార్ధులు విభిన్న ట్యూటర్ ల వద్దకు వెళ్లాల్సి వచ్చేది, రియల్ టైమ్ ట్యూటోరింగ్ వల్ల వారికి వాస్తవంగా ప్రయోజనాలు ఉన్నప్పటికీ వారు కోచింగ్ కొరకు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చేది.
  • టెక్నాలజీని ఒక తోడుగా పరిగణించడం-  అత్యుత్తమ ఆసక్తి మేరకు ఉపయోగించినప్పుడు టెక్ సావీ పిల్లవాడికి స్నేహితుడులాంటిది. దీని ప్రయోజనాలు అపారం. ఒక కంప్యూటర్ కేవలం ఒక మెషిన్ కంటే చాలా ఎక్కువ, ఇది నేర్చుకునేందుకు ఒక మాధ్యమం, వినోదం ఫ్యాక్టరీ, గొప్ప స్టోరీ టెల్లర్ మరియు దానికంటే ఇంకా చాలా ఎక్కువ.
  • ఒక సంతులనం సాధించడం-  టెక్నాలజీపై దీర్ఘకాలం ఆధారపడటం వల్ల అనేక తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. మనకు లభించే మొత్తం సమాచారం కూడా నిజమైనదిగా ఉండకపోవచ్చు, అయితే, పిల్లవాడికి గూగుల్ లోపభూయిష్ట జ్ఞాన సాధనంగా అనిపించవచ్చు. ఒక పిల్లవాడు వారి తల్లిదండ్రుల ప్రవర్తననను స్వీకరిస్తాడు. మీరు ఒక సంతులనం సాధించేలా మరియు మీ చిన్నారులతో వ్యక్తిగతంగా సమయాన్ని గడిపేలా చూసుకోండి.

గుర్తుంచుకోండి నేడు కంప్యూటర్ లు అభ్యసనలో అంతర్భాగం అయ్యాయి - కాబట్టి పేరెంట్ గా మార్పును అంగీకరించాల్సి ఉంటుంది మరియు సరైన కంప్యూటర్ ఎంచుకోవడం  ద్వారా మీ  బిడ్డ నిలకడగా ఎదిగేందుకు సాయపడాలి.