ఈబుక్స్‌తో క్లాస్‌రూమ్‌ని పరివర్తన చేసే సమయం ఆసన్నమైంది

 

 

వినోదం

నేర్చుకోవడం

అవి రెండూ కలిసి ఉంటాయా?

అవును, ఆ రెండింటిని సమ్మిళితం చేయవచ్చు.

మీ వద్ద కంప్యూటర్ ఉండి మరియు దానిని ఎలా ఉపయోగించాలో మీకు తెలిసినట్లయితే, క్లాస్ రూమ్ లో కంప్యూటర్ ఉపయోగించడం వల్ల కలిగే చలా ప్రయోజనాల నుంచి మిమ్మల్ని ఏదీ ఆపదు!!

విద్యలో కంప్యూటర్ ని ఉపయోగించే అత్యంత కీలక భాగాల్లో ఈబుక్స్ ఒకటి, మీరు మెరుగ్గా బోధించడంలో ఆవి మీకు ఏవిధంగా సాయపడతాయో మనం ఇప్పుడు చూద్దాం:

 • మీ విద్యార్ధులు ఇప్పుడు ఎక్కడైనా మరియు ఎప్పుడైనా చదవగలరు

ఈబుక్స్ పోర్టబుల్ మరియు తక్కువ బరువు ఉంటాయి, వీటికి ఎక్కడికైనా తేలికగా తీసుకెళ్లవచ్చు. దీనికి పెద్దగా స్థలం ఆక్రమించదు మరియు అనేక టెక్ట్స్ పుస్తకాలను తీసుకెళ్లడం కంటే దీనిని ఉపయోగించడం చాలా తేలికగా ఉంటుంది. అన్నింటిని మించి, ఒక విద్యార్ధి తన స్వంత వేగంత మరియు సౌకర్యానికి తగ్గట్టుగా ఎంత సేపు కావాలంటే అంత సేపు చదువుకోవచ్చు.

 • 24*7 యాక్సెస్ చేసుకోవచ్చు

ఈబుక్ కొరకు ఇంటర్నెట్ అవసరం లేదు. మీ విద్యార్ధులు వాటిని డౌన్ లోడ్ చేసుకొని, ఆఫ్ లైన్ లో బ్రౌజ్ చేసుకోవచ్చు, ఇది ఇంటర్నెట్ లేకుండా కూడా వారు చదువుకునేందుకు అనుమతిస్తుంది. అలానే, ఈ విధంగా ఎలాంటి అంతరాయంకూడా ఉండదు

 • సరళమైన ఫీచర్లు

ఈ బుక్స్ ని చాలా తేలికగా ఉపయోగించవచ్చు- ఈ కారణాల వల్ల:

  • వెతకగల టెక్ట్స్
  • టెక్ట్స్ బాక్స్ లో పేజీ నెంబరును టైప్ చేయడం ద్వారా నావిగేషన్
  • భవిష్యత్తు రిఫరెన్స్ కొరకు బుక్ మార్కింగ్
  • మీరు చూసేటప్పుడు జూమ్ ఇన్ మరియు జూమ్ అవుట్ కూడా చేయవచ్చు.
 • విద్యా వినోదం! విద్యా వినోదం! విద్యా వినోదం!

ఈబుక్స్ లో ఉండే లింక్ ల మీద మీరు క్లిక్ చేయవచ్చు, ఇది ప్రజంటేషన్ లు మరియు వీడియోలు వంటి ఇంటరాక్టివ్ మీడియాని ఓపెన్ చేస్తుంది, మీ విద్యార్ధులు దానిని ఆకళింపు చేసుకోవడానికి మరియు భావనలను ఎక్కువకాలం గుర్తుంచుకునేందుకు సాయపడుతుంది

 •  ప్రింటింగ్ ఖర్చుల్ని ఆదా చేయడం

ఈబుక్స్ కు పర్యావరణ అనుకూలమైనవి. ఇది పూర్తిగా ప్రింటింగ్ ప్రక్రియను పరిహరిస్తుంది, తద్వారా ప్రింటింగ్ ఖర్చులు తగ్గుతాయి.

 • రియల్ టైమ్ అప్ డేట్ లు

ఈ బుక్ లో మీరు మీ కంటెంట్ ని రోజువారీగా అప్ డేట్ చేయవచ్చు. టీచర్ లు ఎప్పుడూ తాజా సమాచారాన్ని జోడించవచ్చు, విద్యార్ధులకు తాజా అభ్యసన మెటీరియల్ ని అందించవచ్చు. ఇది తిరిగి ముద్రించే ఖర్చుల్ని మరియు దీనికి పట్టే సమయాన్ని ఆదా చేస్తుంది.

 • కళ్లపై ఒత్తిడి ఉండదు.

విద్యార్ధులు రోజులో సమయాన్ని మరియు వారి ప్రాధాన్యతల ఆధారంగా స్క్రీన్ కాంతిని సర్దుబాటు చేసుకోవచ్చు. వారు ఫాంట్ లను కూడా మార్చవచ్చు, తద్వారా విద్యార్ధుల కంటిపై ఒత్తిడి పడదు.

ఈ బుక్స్ రాబోయే రోజుల్లో అభ్యసన అనుభవాన్ని పూర్తిగా మార్చనున్నాయి– ఇది టీచర్ గా మీరు ఎదగడానికి సాయపడే పిసి ఆధారితమైకొత్త రకం విద్య!న కొత్త రకం విద్య!