మాధ్యమిక పాఠశాల కొరకు కొత్త తరం #బ్యాక్‌టూ స్కూలు ఆవశ్యకతలు

మళ్లీ బడులు తెరిచే సమయంవచ్చింది. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభానికి మీ బిడ్డ సిద్ధంగా ఉన్నాడు. ఇది కొత్త ఆకాంక్షలు, సవాళ్లు మరియు కొత్త క్లాసులోనికి వెళ్లే ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. వేసవి దాదాపుగా పూర్తి కావడంతో, కొత్త స్కూలు కొరకు ఆకాంక్షలు అధికంగా ఉంటాయి. వివిధ రకాల ఆకాంక్షలుంటాయి, కొత్త స్నేహితుల నుంచి, కొత్త సబ్జెక్టులు మరియు కొత్త స్కూలు ఆవశ్యకతలు వరకు ఈ ఆకాంక్షలుంటాయి.

కొత్త బ్యాక్ కొనుగోలు చేయడం నుంచి సరైన పెన్సిల్ బాక్స్ కొనుగోలు చేయడం కొరకు ఉంటాయి, చాలామంది విద్యార్థుల కొరకు బ్యాక్‌టూ స్కూలు అత్యావశ్యకాలు రాబోయే సంవత్సరానికి ఒక టోన్‌ని సెట్ చేస్తాయి. ఇదిగో మా సంప్రదాయ జాబితా. ఈ #బ్యాక్‌టూ స్కూలు అత్యావశ్యకాలతో, మీ బిడ్డ వచ్చే విద్యాసంవత్సరాన్ని టాకిల్ చేయడం కొరకు అన్నింటిని సెట్ చేసుకోగలుగుతారు.

1. పిసి

కంప్యూటర్‌లను ఉపయోగించడం వల్ల పిల్లల యొక్క మేధోవికాసం ఏవిధంగా జరుగుతుందనే దానికి సంబంధించి ఎంతో భారీగా పరిశోధన జరిగింది. అది మాత్రమే కాకుండా పిసిలను ఇప్పుడు 21 శతాబ్ధపు విద్యాభ్యాసంలో పిసిని #బ్యాక్‌టూ స్కూలు అత్యావశ్యకాల్లో ఒకటిగా చేశారు. అవి విద్యార్థులకు అవసరమైన సమాచారాన్ని వారి వేలికొనకు దగ్గరల్లో అందిస్తుంది.

2. USB డ్రైవ్

వైర్‌లెస్ టెక్నాలజీకి ధన్యవాదాలు, నాలెడ్జ్ ఇప్పుడు మొబైల్. ఇంటి నుంచి స్కూలుకు తమ వనరులను తీసుకెళ్లడానికి వారికి యుఎస్‌బి డ్రైవ్ సహాయపడుతుంది. తాము చేసిన పనిని బ్యాకప్ చేసుకోవడానికి కూడా ఇది సహాయపడుతుంది.

3. ప్లానర్

తమ టైమ్‌ని సమర్థవంతంగా ప్లాన్ చేసుకోవడానికి పిల్లలకు బోధించడానికి ఎన్నడూ ముందు కాదు లేదా ఆలస్యం కాదు. ఒక చక్కటి ప్లానర్ లేదా డైరీ వారు పెన్ను, పేపర్ తీసుకొని, తమ కార్యక్రమాలకు ప్రాధాన్యత కల్పించడానికి దోహదపడుతుంది, తద్వారా ప్రతిరోజూ వారు మరింత మెరుగ్గా పనిచేయగలుగుతారు.

4. ప్రింటర్

ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఒక వైవిధ్యభరితమైన ప్రింటర్ అవసరం అవుతుంది, బుక్ రిపోర్ట్‌ల కొరకు ఇమేజ్‌లను స్కానింగ్ చేయడం నుంచి, హడావిడిగా హోమ్ వర్క్ మరియు అసైన్‌మెంట్‌లు చేయడం కొరకు టెక్ట్స్‌ పేజీలను తిప్పడం మరియు పేపర్ వర్క్ కొరకు అవసరం అవుతుంది.

5. ఎడ్యురైట్

మీ బిడ్డలు చదువులో అత్యుత్తమంగా రాణించేందుకు దోహదపడే టూల్స్‌తో మీ బిడ్డ అభ్యసనకు మద్దతు ఇవ్వడం కీలకం. ఎడ్యూరైట్అనేది ఒక అభ్యసన పోర్టల్, ఇది దేశవ్యాప్తంగా ఉండే వివిధ బోర్టుల విద్యార్థుల కొరకు స్వీయ వేగంతో నేర్చుకునే లెర్నింగ్ టూల్స్‌ని అందిస్తుంది. అత్యంత ముఖ్యమైన బ్యాక్ టూ స్కూలు ఆవశ్యకతల్లో, విద్యాసంవత్సరం నుంచి మీ బిడ్డ అత్యధికంగా పొందడానికి ఇది భరోసాని కల్పిస్తుంది.

#DellAarambh ఉపయోగించి మాకు ట్వీట్ చేయండి మరియు బ్యాక్‌టూ స్కూలుకు సంబంధించిన మీ లిస్ట్‌ని మాకు తెలియజేయండి.