పీసి ప్రొ సిరీస్: మీ ప్రసెంటేషన్ అందరినీ ఆకర్షిచేలా చయ్యడం ఎలా!

 
 

ఒక చిత్రం వెయ్యి పదాలతో సమానం  అన్న ఒక పాత సామెత వుంది. 

మనం చూసిన ఒక చిత్రం మన మనసుపైన చెరగని ముద్ర వేస్తుంది. అందుకే సరైన చిత్రాలతో  కూర్పు చేసిన ప్రదర్శన ద్వారా మీ బోధనను సమునంత స్థాయికి తీసుకెళుతుంది.

చిత్రాలను క్రాప్ చెయ్యడం

చిత్రంలోని అనవసరమైన భాగాలను తొలిగించడం వల్ల అందులో మనకు కావలసిన భాగం పైన మనం కేంద్రీకరించడానికి వీలవుతుంది.

ఎలా  చెయ్యాలి:

 • మీ ప్రజెంటేషన్ ను ఓపన్ చేయండి
 • మెనూలోకి వెళ్ళి ఇన్సర్ట్ ను ఎంపిక చేయండి
 • ఇమేజ్ దగ్గరికి స్క్రోల్ డౌన్ చేయండి
 • అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్ ఆప్షన్ ను సెలెక్ట్ చేయండి
 • ఇమేజ్ ను ఎంపిక చేసుకొని ఓపన్ పైన క్లిక్ చేయండి
 • ఇమేజ్ ను క్రాప్ చెయ్యడం కొరకు దానిపైన డబల్ క్లిక్ చేసి బ్లాక్ టాబ్స్ ను మీ కావలసిన సైజ్ వరకు డ్రాగ్ చేయండి

 

 

ఇమేజ్ కాలౌట్

పవర్ పాయింట్ లో ఇది  చాలా శక్తివంతమైన ఫీచర్. కాలౌట్ లో మీరు మీకు కావలసిన షేప్ లో కటౌట్ చెయ్యడం ద్వారా చిత్రం యొక్క నిర్దిష్ట భాగంపైకి  దృష్టిని ఆకర్షించవచ్చు. 

ఎలా చెయ్యాలి :

 • ఎడిట్ చేయవలసిన చిత్రాన్ని కాపీ పేస్ట్ చేయండి
 • దానిపైన మరో చిత్రాన్ని ఓవర్ లే చేయండి
 • ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళే షేప్స్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేయండి
 • మీకు కావలసిన షేప్ ను సెలెక్ట్ చేసుకోండి
 • ఫోర్మాట్ లోకి వెళ్ళి ఫార్మాట్ ఆప్షన్స్ వచ్చే వరకు స్క్రోల్ డౌన్ చేయండి
 • ఫార్మాట్ ఆప్షన్స్ ఫార్మాట్ ఆప్షన్స్ అన్న ఆప్షన్ పైన క్లిక్ చేయండి
 • ఖచ్చితమైన షేప్ ను సృష్టించాలంటే పొడవు, వెడల్పు సమానంగా వుండాలి.
 • ఒరిజినల్ ఇమేజ్ పైన ఫార్మాట్ ఆప్షన్స్ లోకి వెళ్ళండి, అక్కడ రెడ్యూజ్ బ్రైట్నెస్ సెలెక్ట్  చేయండి. ఇలా చెయ్యడం వల్ల కాలౌట్ ఒరిజినల్ ఇమేజ్ పైన నిలిచిపోతుంది

 

ఇమేజ్ ఓవర్ లే

ఇమేజ్ పైన టెక్స్ట్ చదవడం కొంచెం ఇబ్బందిగా వుంటుంది ఇమేజ్ అటూ ఇటూ కదిలే సమయంలో టెక్స్ట్ కంపించకుండా పోయే అవకాశం కూడవుంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఓవర్ లే చెయ్యడం వల్ల టెక్స్ట్ స్పష్టంగా కన్స్పిస్తుంది. ఇది ఒరిజినల్ ఇమేజ్ పైన  నల్లగా వుండి, ఇమేజ్ మరియు టెక్స్ట్ – రెండూ స్పష్టంగా కంపించేలా చేస్తుంది. 

ఎలా చెయ్యాలి :

 • ఇన్సర్ట్ మెనూ బార్ లో షేప్స్ ను ఎంపిక చేసుకోండీ
 • అక్కడ మీకు నచ్చిన కార్నర్స్ ను ఎంపిక చేసుకొని వాడిని మీ చిత్రం పైన ఫిట్ అయ్యేలా లాగండి.
 • తర్వాత మెనూ బార్ లో ఫిల్ కలర్ ఆప్షన్ కు వెళ్ళండి
 • తర్వాత చివర్లో ఉన్న కష్టం పైన క్లిక్ చేయండి
 • దాదాపు పూర్తిగా  ట్రాన్స్పరెంట్ గా ఉండేలా దాని ట్రాన్స్పరెన్సీ ని తగ్గించండి. టెక్స్ట్  చదవడానికి మరియు చిత్రం స్పష్టంగా ఉండటానికి ఇది డార్క్ గా  ఉండాలి

 

ఈ నైపుణ్యాలు మీ చేతిలో ఉంటే , ప్రతి ఒక్కరూ మీ ప్రెజెంటేషన్లపై శ్రద్ధ పెడతారు. మీ నైపుణ్యాలు మరింత మెరుగుపరుచుకోవడం కొరకు ఇక్కడ Five Ways To Brush Up Your Presentation Skills For Class చూడండి