పీసీ వర్సస్ స్మార్ట్ ఫోన్స్ । తరగతిగదికి నిజంగా అవసరమైనది ఏది

 

ఈరోజు, శిక్షణ మీకు మరింత వినోదభరితంగా మరియు ఆకర్షణీయంగా చేయుటకు తరగతిగదులు డిజిటల్ విద్య వైపుకు వేగంగా ముందుకు అడుగులువేస్తున్నాయి. మీకు తికమకగా ఉన్న అంశాలను అర్థంచేసుకొనుటకు అనేక అవకాశాలు ఉన్నాయి – మీకు సహాయం చేయుటకు మేము మీకు ఒక ఆల్-యూ-షుడ్-నో గైడ్ ను అందిస్తున్నాము.

 

 

మీ పీసీ కేవలం ఒక అంశానికి పరిమితం కాలేదు, Kids’ Corner ను ఆవిష్కరించండి మరియు పీసీ ప్రో అవ్వండి!