టీచర్స్ డే 2910: # డెల్ ఆరంభ్ పథకానికి ఒక్ ప్రత్యకమైన రోజు

 

డెల్ ఆరంభ్ అన్నది ఒక టెక్నాలజీ యొక్క శక్తిని ఉపయోగించి,  అభ్యాసాన్ని పెంచడానికి రూపొందించిన ఒక పాన్-ఇండియా పిసి. #డిజిటల్ ఇండియా లో స్థిరమైన అడుగు వేసేందుకు తలిదండ్రులకు, టీచర్లకు మరియు విద్యార్థులకు ఇది ఉపయోగపడుతుంది.

ఒక టీచర్ కు, విద్యార్థి యొక్క ఫ్యూచర్-ప్రూఫింగ్ గ్రాఫ్ మరియి ఫ్యూచర్ ప్రూఫింగ్ లర్నింగ్ గ్రాఫ్– పిసి ఫర్ ఎడ్యుకేషన్  కంటే ఏదీ ఎక్కువ కాదు.

ఒక టీచర్ చేతిలో ఒక పిసి వున్నట్లయితే, తను క్లాస్ రూమ్ లో అద్భుతాలు సృష్టించగలడు, అటువంటి డెల్ ఆరంభ్ సర్టిఫికేట్ పొందిన ట్రైనర్లు 79590 మండి వున్నారు.

1. మీ కెరీర్ ను అప్ గ్రేడ్ చేసుకోవడంలో పిసిలు ఏవిధంగా వుపయోగపడుతాయి?

a.  భారతీయ విద్యా విధానం పాఠ్యపుస్తకాలను ఉపయోగించడం నుండి పిసిలలో ప్రెజెంటేషన్లు చేసే  సాఫ్ట్ కాపీ నోట్స్ వరకు మారిపోయింది. మార్పు సముద్రమంత ఉంది, భారతదేశం దాని మధ్యలో ఉంది!

2. GenZ విద్యార్థులతో ఉన్న ఉపాధ్యాయుడు తెలుసుకోవలసిన విద్యలో జనాదరణ పొందిన ఏ పోకడలు ఏమిటి?

a. తరగతి తర్వాత ఇంటరాక్షన్ ద్వారా మరియు పిసి ద్వారా విద్యార్థులతో పూర్తి పాఠాలను పంచుకోవడం ప్రస్తుతం అమలులో వున్న ఉన్నత ధోరణి. ప్రధానమైనది కమ్యూనికేషన్, కమ్యూనికేషన్ మరియు మరింత కమ్యూనికేషన్. 

3. విద్యార్థి యొక్క లర్నింగ్ గ్రాఫ్ ను అంచనా వెయ్యడానికి టెక్నాలజీ ఏవిధంగా ఉపయోగపడుతుంది? 

పిసిలు ఉపాధ్యాయులకు తక్షణ ఫలితాలను అందిస్తాయి. విద్యార్థుల గురించి రియల్ టైమ్ డేటాతో వారిని సన్నద్ధం చేయడం, వారి అవసరాలకు ప్రతిస్పందించడానికి ఉపాధ్యాయుడికి ఇది  సహాయపడుతుంది మరియు పాఠాలను చక్కగా  ప్లాన్ చయడం, తద్వారా వారి అభ్యాస ఫలితాలను పెంచుతుంది. పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్ లు మరియు ఇంటర్నెట్ లభ్యత వల్ల శారీరక ఒత్తిడి ఎక్కువగా లేకుండా వారి అభ్యాసాన్ని అంచనా వేయడానికి సహాయపడుతుంది. డిజిటల్ మార్కింగ్ నెమ్మదిగా భారతదేశంలో సర్వసాధారణంగా  మారబోతోంది.

4. సంవత్సరాలుగా అభ్యాసం ఎలా మార్పుకు గురవుతూ వచ్చింది? 

భారతదేశంలోని విద్యార్థులు విద్యా విషయాలను వినియోగించే విధానాన్ని మార్చడానికి సాంకేతికత వేగంగా రూపాంతరం చెందింది. అంతర్గత ఇంటర్నెట్ కనెక్షన్లు కలిగిన  పిసిల ద్వారా, ఇది అన్ని బోధన / అభ్యాస పద్దతులను శాశ్వతంగా భర్తీ చేయబోయే వర్తమాన అవసరంగా మారింది.

సానుకూల డిజిటల్ ఫుట్ ప్రింట్ ను  రూపొందించడానికి అధ్యాపకులు ఎటువంటి అడ్డంకులూ లేని  తరగతి గది యొక్క పరిధిని గ్రహించారు. బోధనా వ్యవస్థను పిసి-ఎనేబుల్ చేయడం ద్వారా వారి ప్రత్యేక కృషికి ఈ #టీచర్స్ డే సందర్భంగా  వారిని గౌరవిద్దాం!