చదువు యొక్క భవిష్యత్తు ఇక్కడ ఉంది: మీరు తెలుసుకోవడాన్ని ట్రెండ్‌లు ఇవి

 

తక్షణం నాలెడ్జ్ ప్రాప్యత, సబ్జెక్ట్ మెటీరియల్ ని లోతుగా అన్వేషించే అవకావం మరియు స్వీమ మదింపు వల్ల ఇంటి వద్ద అనేవిధంగా స్కూలులోని మీ బిడ్డ యొక్క చదువు కోసం పిసి ఒక అనివార్యమైన అంశంగా మారింది. కేవలం భారతదేశంలోనే మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సరికొత్త అంశమైన ఇది, దీని ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనే విషయంపై ఊహాగానాలున్నాయి. అపోహలు మరియు సత్యాల మధ్య ఉండే తేడా ఇదిగో:

1. స్వీయ వేగంతో నేర్చుకోవడం

మీరు కోరుకున్న రీతిలో ఏది అవసరం దానిని చేసేవిధంగా మీ పనిదినంపై మీకు పూర్తి నియంత్రణ ఉన్నట్లుగా భావించండి- గొప్పగా లేదు?

మీ పిల్లల విషయానికి వచ్చేటప్పటికీ కూడా వారి స్వంత స్టడీ ప్లాన్ వారికి ఎంతగానో స్వతంత్రాన్ని ఇస్తుంది. స్వీయ వేగంతో అభ్యసనతో, పిల్లలు ఎప్పుడైనా మరియు దేనినైనా, స్కూలు వద్ద లేదా పిసి ఉపయోగించి నేర్చుకోగలుగుతారు. దీని వల్ల చదువులో ఆసక్తి పెరగడమేకాకుండా, సబ్జెక్ట్ ని మరింత మెరుగ్గా నేర్చుకోవడానికి దోహదపడుతుంది.

2. తల్లిదండ్రుల యాక్సెస్ పెరగడం

గతంలో తల్లిదండ్రులు పిల్లల చదువు గురించి తెలుసుకోవడం కొరకు ప్రోగ్రెస్ కార్డులు వచ్చేంత వరకు వేచి ఉండేవారు, అలానే టీచర్- పేరెంట్ డే లోనే ఈవిషయం తెలిసేది. ఇప్పుడు, టీచర్ లు క్లౌడ్ బేస్డ్ పోర్టల్స్ లేదా వీకి స్పేస్ క్లాస్ రూమ్ ల ద్వారా సంవత్సరం అంతటా కూడా అసైన్ మెంట్ లపై తల్లిదండ్రులకు రెగ్యులర్ గా అప్ డేట్ లను పంపవచ్చు, అదేవిధంగా వారు కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. తమ పిల్లలు ఏవిధంగా నేర్చుకుంటున్నారు వారికి ముందస్తుగా ఎలాంటి సాయం చేయాలని అనేవిషయాన్ని తల్లిదండ్రులు తెలుసుకోవడానికి దోహదపడుతుంది.

3. BYOD యొక్క వ్యాప్తి

BYOD (మీ స్వంత పరికరాన్ని తీసుకొని రావడం) అనేది క్లాసురూమ్ లోనే పిసి యొక్క ఉపయోగాలను అమలు చేయడం కొరకు విద్యార్థులకు ఒక ఆసక్తికరమైన మరియు సమర్థవంతమైన మార్గం. విద్యార్థులు తమ స్వంత పరికరాలను ఉపయోగించవచ్చు, లాగిన్ చేయడంలో గడిపిన సమయం, విషయాలను రూపొందించడం మరియు పిసిని ఎలా ఉపయోగించాలని తెలుసుకోవడం వల్ల వాస్తవ అభ్యసన కంటే మరింత ఎక్కువగా సమయం ఆదా అవుతుంది.
అన్నింటిని మించి, పిల్లలు రీసెర్చ్, ప్రాజెక్ట్ లు మరియు టెస్టుల సమయంలో వనరులను తక్షణం యాక్సెస్ చేసుకోవచ్చు.

4. STEM-ఆధారిత ఎడ్యుకేషన్

మన టెక్ ఆధారిత సమాచారంలో నేడు స్కూళ్లలో STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ మరియు మ్యాథ్స్) పై దృష్టి సారించడం పెరిగింది మరియు ఇంకా ఉనికిలోని ఉద్యోగాల డిమాండ్ ని తీర్చే సమయం ఆసన్నమైంది. విద్యార్థులను భవిష్యత్తు తరాల కొరకు తయారు చేయడానికి స్కూళ్లు ఇప్పటికే ల్యాబ్ ప్రాక్టికల్స్ పెంచడం, మార్కర్ స్పేస్ ప్రాజెక్ట్ లను పరిచయం చేయడం మరియు రోబోట్ ఒలింపియాడ్ వంటి కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని ప్రోత్సహించడం వంటివి చేస్తున్నాయి.

మిగతావాటి వలే, కేవలం మార్పు మాత్రమే స్థిరమైనది. వేగంగా వృద్ధి చెందుతున్న డిజిటల్ ప్రపంచానికి తగ్గట్లుగా మీ బిడ్డను సిద్ధం చేయడం కొరకు. సరైన పిసిని ఎంచుకోవడం మరియు వారి అభ్యసన వైఖరిలో