ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కంప్యూటర్‌తో మీ బోధన మెరుగుపరుచుకోండి

 

 

కంప్యూటర్ నేర్చుకోవడానికి దోహదపడే ఒక ఉపకరణం
కంప్యూటర్ పరిశోధించడానికి దోహదపడే ఒక ఉపకరణం
కంప్యూటర్ మిమ్మల్నిమీరు పరీక్షించుకునే దోహదపడే ఉపకరణం
కంప్యూటర్లో చాలా విషయాలు ఉన్నాయి.
మీ కొరకు.
అవును, కంప్యూటర్ మీ - టీచర్.

ఇదిగో ఎలానో చూడండి:

కంప్యూటర్ మీ అన్ని అభ్యసన వనరులను ఒక్కచోటకు తీసుకొస్తుంది

కంప్యూటర్ సాయంతో అతి తక్కువ సమయంలో మీరు మీకు కావల్సిన సమాచారాన్నిమీ వేలి కొనలపైనే పొందవచ్చు. మీరు చేయాల్సింది అల్లా సరైన సమయంలో మీకు అవసరమైన సమాచారం కొరకు మీరు చూడటం. మీ తరువాత క్లాస్‌లో బోధించే టాపిక్‌పై పరిశోధన నుంచి వీడియోలు ఉపయోగించి మీ విద్యార్ధులకు ఛాప్టర్‌ని మరింత ఇంటరాక్టివ్‌గా మార్చడానికి అవసరమైన ప్రతి వనరుని కంప్యూటర్ అందిస్తుంది.

కంప్యూటర్ లేటస్ట్ టీచింగ్ టూల్స్ అన్నింటిని కలిపి అందిస్తుంది.

మీ క్లాస్‌ని టండ్రా ప్రాంతానికి తీసుకెళ్లాలని అనుకుంటున్నారా?
వర్చువల్ ఫీల్డ్ ట్రిప్పులు దీనికి మీ సమాధానం.

మీ క్లాస్‌లో అసైన్మెంట్లు, టెస్ట్, ప్రశ్నాపత్రాలు మొదలైనవి అన్నీ కూడా ఒకే ప్రదేశంలో ఉండాలని అనుకుంటున్నారా?
క్లౌడ్ స్టోరేజీ అనేది ఒక ముఖ్యమైన మార్గం.

ఒక వ్యాసం కొరకు మీ క్లాస్‌కు స్ఫూర్తిని అందించేది ఏమిటి?
టెడ్ వీడియో అనేది మీరు చేయడానికి ఒక మంచి మార్గం.

మీ విద్యార్ధికి అత్యంత ఇష్టమైన టీచర్‌గా మారడం కొరకు మీ కంప్యూటర్ ద్వారా మీకు అవసరమైన వనరులు పొందడానికి ఇవి కేవలం మూడు ఉదాహరణలు.

కంప్యూటర్ ప్రపంచంలోని టీచింగ్ కమ్యూనిటీని ఒక్కచోటకు తీసుకొస్తుంది.

కంప్యూటర్ గురించి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎవరినైనా అనుసంధానం చేస్తుంది. ఒక టీచర్‌గా ప్రపంచవ్యాప్తంగా ఉండే విభిన్న సమాజాలకు చెందిన అభిప్రాయాలను అర్ధం చేసుకోవడం ముఖ్యం. మైక్రోసాఫ్ట్ ఎడ్యుకేటర్ కమ్యూనిటీ వంటి డిజిటల్ కమ్యూనిటీల ద్వారా మీరు దీనిని ప్రారంభించవచ్చు.

ప్రారంభించడానికి మరింత సమాచారం ఇక్కడ ఉంటుంధి: https://www.dellaarambh.com/post/three-discussion-forums-every-teacher-should-be-part-of

వీటన్నింటిని సంక్షిప్తీకరిస్తూ, శ్రీమతి గౌరీ- ప్రిన్సిపాల్, టీచర్ చేతుల్లో ఉండే సాంకేతికత ఒక సమాజాన్ని ఏవిధంగా మార్పు చేస్తుందని అంటారో వినండి. మరింత సృజనాత్మక రీతిలో బోధించడానికి నేర్చుకోవడానికి తన టీచర్స్ ఆత్మవిశ్వాసాన్ని ఆరంభ్ సెషన్ ఏవిధంగా పెంపొందించినదో కూడా ఆమె పేర్కొన్నారు.