డిజిటల్ లెర్నింగ్ డే రోజున ప్రతి టీచర్ చేయాల్సిన మూడు విషయాలు

 

అనేక క్లాసులకు బోధించడం, అర్ధరాత్రి వరకు పేపర్లు దిద్దడం లేదా తరగతి గది నిండుగా వినడం తప్పక అనే చేసే విద్యార్థులు ఉండే క్లాస్‌ని నిర్వహించే, టీచర్ వృత్తి, తేలికైన వృత్తి కాదు. డిజిటల్ లెర్నింగ్ డే, 2012 నుంచి ప్రతి ఏడాది 22, ఫిబ్రవరి నాడు జరుపుకోబడుతోంది, ఇది ఇటీవల కాలంలో అత్యధికంగా మాట్లాడుతున్న అభ్యసన మెథడాలజీ అయిన డిజిటల్ లెర్నింగ్ [1] కొరకు కష్టపడి పనిచేస్తున్న విద్యావేత్తల కొరకు అంకితం చేయబడ్డ రోజు. కంప్యూటర్‌కు యాక్సెస్ ద్వారా టెక్నాలజీ పట్ల అభిరుచి కలిగిన టీచర్లకు అవకాశాల ప్రపంచం ద్వారాలు తెరుచుకుంటారు. డిజిటల్ లెర్నింగ్ రోజున ప్రతి టీచర్ కూడా చేయాల్సిన మూడు విషయాలు:

1) ఏదైనా కొత్తదాన్ని అన్వేషించండి

తమ క్లాస్ రూమ్ నిమగ్నం కావాలని మరియు వారు అందించే సమాచారాన్ని విద్యార్థులు అందిపుచ్చుకోవాలని టీచర్లు అందరూ భావిస్తారు. ఈ డిజిటల్ లెర్నింగ్ రోజు, రోజువారీ రోటీన్‌కు భిన్నంగా నడవండి. ఇది వీడియో కావొచ్చు, కొత్తవెబ్సైట్లు లేదా ఇంకా ఒక గేమ్ కావొచ్చు- క్లాస్ సమయంలో ఏదైనా కొత్తదాన్ని ప్రయత్నించడం వల్ల, విద్యార్థుల్లో అత్యంత ఆసక్తి లేనివారు సైతం కూర్చుని గమనిస్తారు.

2) మీ పిసి బ్రౌజర్‌పై అత్యుత్తమ వనరులను బుక్‌మార్క్ చేయండి.

బుక్‌మార్క్ చేయడానికి ముందు, మీకు బాగా పనిచేసేవాటి గురించి మీరు వెతకాలి, తరువాత ఒకవేళ మీకు మరింత సమయం లభించినట్లయితే టెస్ట్ రన్ ఇవ్వండి. టెస్ట్‌రన్ అనేదానిని మీరు ఎన్నటికీ మిస్ కాదు, ఒకవేళ మీరు మొట్టమొదటిసారిగా క్లాస్‌రూమ్‌లో వెబ్‌సైట్‌ని తెరిచినట్లయితే మరియు ‘ఇది మీ దేశంలో లభ్యం కాదు’’ అనే సందేశం కనిపించినట్లయితే, మీ విద్యార్థుల రియాక్షన్‌ని ఊహించండి.

3) మరో టీచర్‌కు మెంటార్‌గా నిలవండి

మరో టీచర్ మెంటార్‌గా ఉండటం వల్ల కలిగే గొప్ప ప్రయోజనం, మీ గేమ్‌లపై మీరు పైన ఉంటారు. ఇది ఎందుకంటే మీరు మెంటీకి అత్యుత్తమ సలహా ఇచ్చి, స్ఫూర్తిదాయకంగా నిలవడం వల్ల జరుగుతుంది, మీ స్కూలులోని కొత్త లేదా జూనియర్ టీచర్‌కు మెంటార్‌గా ఉండటం అనేది వృత్తిపరంగా మీరు ఎదుగడానికి గొప్ప మోటివేటర్‌గా నిలుస్తుంది.

రోజువారీ గ్రాసరీ షాపింగ్ నుంచి బ్యాంకింగ్ వరకు ప్రతిచోటా కూడా టెక్నాలజీ ఉపయోగించడం వల్ల, స్కూలుకు కూడా దీనిని సమర్ధవంతంగా ఉపయోగించడం ఎంతో ఆత్యావశ్యకం. కంప్యూటర్ ఉపయోగించడంలో ప్రయోజనాల్లో నేటి తరం విద్యార్థులను రేపటి కొరకు తయారు చేయడం మాత్రమే కాకుండా, టీచర్లు కూడా వారు చేసే పని ద్వారా మంచిని పొందడమే కాకుండా తమ కెరీర్ పథాన్ని సైతం పరివర్తన చెందించవచ్చు. హ్యాపీ డిజిటల్ లెర్నింగ్ డే!