#BalanceForBetter మీకు సహాయపడే మూడు టెక్నాలజీ మార్గాలు!

మానవ జీవితాలను మెరుగుపరచడం కొరకు కంప్యూటర్ లు డిజైన్ చేయబడ్డాయి, అయితే కాలంలోపాటు సాంకేతిక పురోగతితో #BalanceForBetter మనకు ఇది సహాయపడుతోంది. వేగవంతమైన నేటి ప్రపంచంలో మహిళలు ఎదుర్కొనే వివిధ రకాల సవాళ్లను అధిగమించడానికి, కంప్యూటర్ అనేది ఎంతో ఉపయుక్తమైన టూల్.  

 

1. నైపుణ్యాలు పెంచుకోవడం

 

 

ఏదైనా పరికరాన్ని వాయించడాన్ని నేర్చుకోవడం లేదా కొత్త భాషను నేర్చుకోవడానికి, వాటిలో నిష్ణాతులు కావడానికి మీకు ఇప్పటికే ఉన్న నైపుణ్యాలకు పదును పెట్టుకోవడానికి లేదా పూర్తిగా కొత్త విషయాలను నేర్చుకోవడానికి కంప్యూటర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రొఫెషనల్ మరియు విశ్రాంతికి మధ్య ఎలాంటి విభజన ఉండదు- కేవలం ఆకాశం మాత్రమే మీకు హద్దు!

 

2. పని + జీవితం యొక్క ఇంటిగ్రేషన్

 

 

‘బ్యాలెన్స్’ చేసుకోవడం కొరకు చాలా మాట్లాడబడుతోంది అయితే ఇంటిగ్రేషన్ అనేది కీలకం. వర్క్ వద్దకు వెళ్లకుండానే మీ లివింగ్ రూమ్ నంచి మీరు సౌకర్యవంతంగా అర్జెంట్ ని ఇమెయిల్స్ సమాధానం ఇవ్వడంలాంటిది. ఇది గొప్పగా అనిపించడమే కాకుండా, ఒత్తిడి లేకుండా ఉండేందుకు గొప్పగా పనిచేస్తుంది.

 

3. స్ట్రీమ్ లైన్ స్టఫ్

 

 

రోజువారీ పనుల్లో బిజీగా ఉండే మనం వివిధ రకాల పనుల్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి కంప్యూటర్ ఎంతగానో సహాయపడుతుంది. పని కొరకు, కంప్యూటర్ పై మనం టాస్క్ ల జాబితాను రూపొందించవచ్చు మరియు సకాలంలో వాటిని అమలు చేయడంలో సమర్ధతను మెయింటైన్ చేసేలా చూడవచ్చు. ఇంటి వద్ద, మయీరు ఇంటిని మరమ్మత్తుల చేయడం దగ్గర నుంచి మీ సెలవుల కొరకు బడ్జెట్ రూపొందించుకోవడం వరకు ఇలా మీకు నచ్చిన అన్ని పనుల్లో కంప్యూటర్ లు సాయపడతాయి.

 

మీ వద్ద కంప్యూటర్ ఉన్నప్పుడు, మీరు మీ షార్ట్ టర్న్ కోర్సు,న మీ స్వంత వ్యాపారం లేదామీ స్వంత ఉద్యోగానికి సంబంధించి మీరు ఏది పొందాలని అనుకుంటే దానిని పొందడానికి స్వయంసంవృద్ధిని కలిగి ఉంటారు. మరింత మెరుగ్గా బ్యాలెన్స్  చేయడం కొరకు  మొదటి అడుగు వేయడం కొరకు మీరు సిద్ధంగా ఉండటమే కావాల్సి ఉంటుంది.