బట్టీ పట్టడానికి ఎందుకు మీరు ఎదురు నిలవాలి?

 

బట్టీపట్టడం అనేది నేడు దేశవ్యాప్తంగా అత్యంత సాధారణంగా జరిగే కార్యక్రమం. కేవలం ఉపాధ్యాయులు మాత్రమే కాకుండా తల్లిదండ్రులు సైతం,తమ పిల్లలు పరీక్షలు పాస్ కావడం కొరకు  ‘‘ బట్టీ పట్టండి మీరు పాస్ అవుతారు’’ అని అంటుంటారు.

ఇది సమర్థవంతమైనదా?

సత్యాలను గుర్తుంచుకోవడంగా ఇది నిర్వచించబడుతుంది వీటిని అనేకసార్లు మీరు వల్లెవేయడం వల్ల నిజంగా దాని అర్థం మీకు తెలియవచ్చు లేదా తెలియకపోవచ్చు, బట్టీ పట్టడం అనేది ఒత్తిడిని అధిగమించడానికి మరియు సమయం లేని విద్యార్థుల మొదటి ఎంపికగా ఉంటుంది.[1] సత్యాలను మనం ఒకరోజు లేదా రెండురోజులు గుర్తుంచుకుంటాం, తద్వారా పరీక్ష రాసిన తరువాత వాటిని తరువాత రోజు మర్చిపోతాం.

గుర్తుంచుకోవడం అనేది ఒక నైపుణ్యమైన కళ, పాస్‌వర్డ్‌లు, పిన్‌లు, పుట్టినరోజుల, అక్షరాలు మరియు ఫార్ములాలువంటి వాటిని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అయితే, ఒక సబ్జెక్ట్‌ని దీర్ఘకాలం అర్థం చేసుకోవడం కొరకు సత్యాలను వల్లవేయడం మరియు వాటిని గుర్తుంచుకోవడానికి ప్రయత్నించడం వల్ల మీ బిడ్డ సామర్థ్యానికి దీర్ఘకాలం సహాయపడదు.

 

దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి?

పిల్లలు బాగా చదువుకొని  తమ కాళ్లలో నిలబడాలని కోరుకుంటారు, దీని కొరకు ఎంట్రెన్స్ పరీక్షల్లో టాప్‌గా నిలవడం ద్వారా మంచి సంస్థల్లో చేరడానికి మరియు కొత్త తరం కోర్సులను ఎంచుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని వారు భావిస్తారు. పిసి ఆధారిత అభ్యసన అనేది ఒక ప్రత్యామ్నాయ విధానం ఇది బిడ్డ యొక్కఅసాధారణ సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది.[2]

పిల్లవాడిని క్రియాత్మకంగా నిమగ్నం చేయడం కొరకు ఇంటి వద్ద అదేవిధంగా క్లాసురూమ్‌లో పిసిని ఉపయోగించవచ్చు. పిల్లవాడు అనేక వనరులను పొందడానికి ఇది దోహదపడుతుంది, అలానే కోర్సు వర్క్‌ని తేలికగా రివిజన్ చేయడానికి మరియు సబ్జెక్ట్‌లోని ప్రతి భావన అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది. పిల్లవాడు బట్టీపట్టకుండా అభ్యసన ప్రక్రియలో పాల్పంచుకోవడం వల్ల అది దీర్ఘకాలం ఉంటుంది మరియు సానుకూల అభిప్రాయాన్ని కలిగిస్తుంది. సిద్ధాంతాలను చూడం లేదా రూపొందించడంపై దృష్టి కేంద్రీకరించడం జీవితంలో ప్రవేశిస్తుది, సమస్యలను పరిష్కరించడం మరియు ఆలోచనలను అభివృద్ధి చేయడం అనేది లోతైన అభ్యసనకు బిల్డింగ్ బ్లాక్‌లు లాంటివి. ఈ అప్రోచ్‌ని ఉపయోగించి విద్యార్థులు తమ సబ్జెక్టులను నేర్చుకోవడం ద్వారా, దాని ప్రభావం ఖచ్చితంగా రెట్టింపుగా ఉంటుంది.

బట్టీపట్టడాన్ని ప్రోత్సహించే ప్రక్రియ నుంచి దూరంగా రావడం అనేది అంత తేలికైన విషయం కాదు, అయితే పిసి ఆధారిత అభ్యసన పిల్లలకు ఈ పోటీప్రపంచంలో ఒక ఆరంభాన్ని అందిస్తుంది.  ఇంటి వద్ద పిసి లేదా ల్యాప్ ట్యాప్ అనేది మీ బిడ్డ స్వతంత్ర పరిశోధన నిర్వహించడానికి, సమర్థవంతంగా నేర్చుకోవడానికి మరియు టెక్నాలజీ ఆధారిత ఎకానమీకి సిద్ధం కావడానికి దోహదపడుతుంది.

పాత సిద్ధాంతానికి విరుద్ధంగా ఒక నిర్ణయం తీసుకోండి. బట్టీపట్టడానికి వ్యతిరేకంగా పిసి ఆధారిత అభ్యసన ఆరంభించడానికి మద్దతు ఇవ్వండి,. నేడే సైన్ అప్ చేయండి మరియు మీ స్వరాన్ని పెంచండి.