బట్టీ పట్టడం అంటే ఏమిటి?

సంబంధిత విషయానికి సంబంధించిన సంబంధాలు లేదా తార్కికత ఏమిటో అర్థం చేసుకోకుండా వల్లేవేయడం ద్వారా నేర్చుకునే లేదా గుర్తుంచుకునే విధానమే బట్టీ పట్టడం.

దీని గురించి ఆలోచించండి.

చరిత్రకు సంబంధించిన సమాధానాలను మనం హృదయపూర్వకంగా నేర్చుకుంటాం, అయితే, ప్రస్తుత రాజకీయాలు మరియు ఆర్థిక వ్యవస్థపై ఈ ఘటనల ప్రభావం అర్థం చేసుకోలేకపోతాం. మన భౌతిశాస్త్ర సూత్రాలను గుర్తుంచుకుంటాం అయితే, మన రోజువారీ జీవితంలో అవి ఏవిధంగా ప్రభావం చూపుతాయనే విషయంలో తికమకకు గురవుతాం.

నేర్చుకోవడానికి బదులుగా, మనం బట్టీ వేయడాన్ని ప్రోత్సహిస్తాం. మన స్కూళ్లు మరియు విద్యాసంస్థల్లోనికి అడుగు పెడితే, ‘‘బట్టీ వేయండి’’ అనే పదం మనకు అత్యంత సాధారణంగా వినిపిస్తూ ఉంటుంది. బాహ్య ప్రపంచంలో చోటు చేసుకునే సమస్యలను ఎదుర్కొనడంలో అశ్యక్తులను చేస్తుంది, సిద్ధాంతాలను మరియు భావనలను అనువర్తించలేరు మరియు కీలకమైన ఆలోచనా నైపుణ్యాలు లోపిస్తాయి.

అది మాత్రమే కాదు, బట్టీ అభ్యసన వల్ల అభ్యసన నిరుత్సాహంగా, విసుగుగా మరియు పిల్లలు ఏమాత్రం మనస్సు పెట్టడానికి ఆస్కారం ఉండదు.

దానిని మార్చాల్సిన సమయం ఆసన్నమైంది.

పిసి ఆధారిత అభ్యసన అనేది బట్టీ విధానానికి అత్యంత సమర్థవంతమైన ప్రత్యామ్నాయం. ఇది భావనలను అర్థం చేసుకోవడంపై దృష్టి కేంద్రీకరిస్తుంది, సత్యాలను తేలికగా అర్థం చేసుకోవడానికి మరియు తరగతి గది వెలుపల వాటిని అనువర్తించడానికి దోహదపడుతుంది. మరిముఖ్యంగా, ఇది అభ్యసనను మరింత వినోదాత్మకంగా మారుస్తుంది.

ఇంటి వద్ద మరియు తరగతి గదుల్లో పిసిల వల్ల, అభ్యసనకు, అభ్యసనను మరింత సులభతరంగా చేయడానికి మరియు ప్రతిఒక్కరూ అభ్యసన ఫలాలను అందుకోవడానికి దోహదపడుతుంది. మార్కులకు బదులుగా, ఎంత జ్ఞానం పొందారనే దానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని వారికి ధృవీకరించబడుతుంది.

నేడే మార్పు చూపించండది. బట్టీవిధానంలో అభ్యసనకు విరుద్ధంగా మీరు మద్దతును ప్రకటించడం కొరకు సైన్ అప్ చేయండి.

మనందరం కలిసి అభ్యసనలో ఒక కొత్త శకాన్ని ‘ఆరంభిద్దాం’.

పిసి ఆధారిత అభ్యసన

బట్టీ వ్యతిరేక అభ్యసనకు నేను మద్దతు ఇస్తాను

దయచేసి చెల్లుబాటు అయ్యే పేరును నమోదు చేయండి

దయచేసి చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ చిరునామా నమోదు చేయండి

దయచేసి రాష్ట్రాన్ని ఎంచుకోండి

దయచేసి నగరం ఎంచుకోండి